Mayank 34

    లంచ్ విరామానికి భారత్ స్కోరు 77/1: రికార్డు క్రియేట్ చేసిన కోహ్లీ

    October 10, 2019 / 06:47 AM IST

    విశాఖ టెస్ట్ లో విజయంతో ఊపు మీద ఉన్న టీమిండియా రెండవ టెస్ట్ లో దక్షిణాఫ్రికాతో పోరాటానికి సిద్ధం అయ్యింది. పూణెలో ఉదయం మొదలైన టెస్ట్ లో టీమిండియా ప్లేయర్లు ఆచితూచి ఆడుతున్నారు. రెండ‌వ టెస్టులో భార‌త్ భోజ‌న విరామ స‌మ‌యానికి 25 ఓవర్లు అయిపోగా �

10TV Telugu News