-
Home » mayor and chairman candidates
mayor and chairman candidates
mayor and chairman candidates : వైసీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్
March 17, 2021 / 12:23 PM IST
వైసీపీ మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల ఎంపిక ఓ కొలిక్కి వచ్చింది. సామాజిక సమీకరణాలు, అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత పార్టీ అధినేత జగన్ అభ్యర్థులను ఖరారు చేశారు.