Mayor Dr Somya Gurjar

    ప్రసవం ముందు వరకూ డ్యూటీ చేసిన జైపూర్ మేయర్

    February 12, 2021 / 04:03 PM IST

    Jaipur Mayor : కొద్దిగంటల్లో ప్రసవం కాబోతోంది. కానీ..అప్పటికీ ఇంకా డ్యూటీ చేశారు. ప్రజాసేవలకు అసలైన అర్థం చెప్పారు. నిండు గర్భంతో ఉన్న ఆమె అధికారికంగా బాధ్యతలు నిర్వర్తించారనే వార్త వైరల్ అవుతోంది. ఈ ఘటన జైపూర్ లో చోటు చేసుకుంది. మేయర్ గా డాక్టర్ సౌమ్�

10TV Telugu News