Home » mayurbhanj
ఈ భూమ్మీద పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునేది ఎవరైనా ఉన్నారంటే అది అమ్మ మాత్రమే. పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది అమ్మ.
ఒడిశాలోని 72 ఏళ్ల గిరిజన మహిళ ఉండటానికి ఇల్లు లేక మరుగుదొడ్డిలోనే కాలం వెళ్లదీస్తోంది. ఒడిశాలోని మయూరభంజ్ జిల్లాలోని గ్రామంలో ఉంటున్న ద్రౌపది బెహెరా అనే 72 ఏళ్ల మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి స్వచ్ఛ భారత్ కోసం నిర్మించిన మరుగుదొడ్డిలో ఉంటోం�