మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని పార్టీలకూ హాట్సీట్గా మారిపోయింది. మూడు ప్రధాన పార్టీలు ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకంలో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడక్కడ పైపులు పగిలిపోవడం, లీకేజీ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనితో నీరు బయటకు ఎగజిమ్ముతోంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా చిన