Home » McAfee
Dangerous Android Malware : McAfee పరిశోధకుల ఇటీవలి ఆవిష్కరణలో 'Xamalicious' అనే కొత్త ఆండ్రాయిడ్ బ్యాక్‌డోర్ మాల్వేర్ను గుర్తించింది. గూగుల్ ప్లే స్టోర్లోనిహానికరమైన యాప్‌ల ద్వారా సుమారు 338,300 డివైజ్‌లకు సోకింది.