Home » McRichi Reservoir
alligator and body of fish : సింగపూర్‌లోని మాక్ రిచీ రిజర్వాయర్ దగ్గర ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ విచిత్రపు జీవి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ విచిత్ర జీవి తల మొసలిలా ఉంది. శరీరం అంతా పెద్ద చేపలా ఉంది. మొసలిలాగా..పెద్ద దవడలు, పదునైనా పళ్�