Home » Measurement
హైదరాబాద్ : పోలీసు ఉద్యోగాల్లో భాగంగా అభ్యర్థులకు ఫిట్ నెస్ పరీక్షలు స్టార్ట్ కానున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో 40 రోజుల పాటు జరుగనున్నాయి. మొత్తం 18వేల ఉద్యోగాల కోసం 3 లక్షల మంది హాజరు కానున్నారు. హైదరా�