Home » Mechanic Movie Motion Poster
మణి సాయి తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్’కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తన విలువైన సమయాన్ని కేటాయించి, తమ ‘మెకానిక్’ చిత్రం మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన దిల్