Home » Medak Lok Sabha Constituency :
గత నాలుగు ఎన్నికల్లో విజయాలు సాధించిన బీఆర్ఎస్ క్షేత్రస్థాయి బలం, బలగంతో తీవ్రంగా పోరాడుతుండగా, రాష్ట్రంలో అధికార బలంతో కాంగ్రెస్, కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామనే ప్రచారంతో బీజేపీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాయి.
ఈ సీట్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక్కడి నుంచి బరిలో దిగే వారు సైతం అగ్రనేతలు కావడంతో పార్టీల అంచనాలు మించిపోతున్నాయి.
పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్ కు ఓ నియోకవర్గంలో మాత్రం అభ్యర్థి ఎంపిక సవాల్ విసురుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆ నియోజవర్గం నుంచి పోటీ చేసేందుకు నేతలు పెద్ద ఎత్తున ఆశలు పెంచుకున్నారు.
తెలంగాణ రాజకీయం గురించి దేశం చర్చించుకునేలా చేసిన స్థానం దుబ్బాక ! ఉపఎన్నికలో బీజేపీ నుంచి గెలిచిన రఘునందన్ రావు.. దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్లీ ఈసారి ఆయనే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నా.. వర్గపోరు కమలం పార్టీని ఇబ్బ