-
Home » medapadu
medapadu
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
September 30, 2019 / 05:34 AM IST
తూర్పుగోదావరి జిల్లాలోని ఓ బాణాసంచా తయారి కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. సామర్లకోట మండలం మేడపాడు శివారు ఇందిరా ఫైర్ వర్క్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానిక