Home » medaram hundi counting
నేటి నుంచి మేడారం హుండీ కానుకల లెక్కింపు
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే జాతర ‘మేడారం సమ్మక్క సారలమ్మ జాతర’. తెలంగాణ కుంభమేళాగా భావించే ఈ గిరిజన జాతర జాతర ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరుగుతుంది. ఈ జాతర ఈ ఏడాది ఘనంగా ముగిసింది. అయితే ఈ ఏడాది