Home » Medaram Jatara 2022 Dates
సీఎం కేసీఆర్ శుక్రవారం మేడారం జాతరకు హాజరై తల్లులకు మొక్కులు చెల్లించుకోనున్నారు. సీఎం టూర్ ఏర్పాట్లను మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
వన జాతరకు సర్వం సిద్ధం
భక్తులు సామాజిక దూరం పాటిస్తూ ఆలయ ప్రాంగణం ఎక్కడి నుండైన క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా అమ్మవార్ల ఖాతాలోకి తమ కానుకలను వేయొచ్చన్నారు. డిజిటల్ పేమెంట్ చేసే ముందు పేరు...