medchal Chanchalguda Central Prison

    నాగరాజును చంపేశారంటున్న కుటుంబసభ్యులు

    October 17, 2020 / 07:38 AM IST

    Keesara Ex Tahsildar Nagaraju : తెలంగాణలో సంచలనం సృష్టించిన కోటి రూపాయల లంచం కేసులో కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య కలకలం రేపుతోంది. నాగరాజు జైల్లో ఆత్మహత్య చేసుకోవడంపై అతని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరాజుది ఆత్మహత్య కాదని.. ముమ్మ�

10TV Telugu News