Home » Medchal - Malkajgiri Dist
Dharani services starting : తెలంగాణ వ్యాప్తంగా ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. శంషాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో ధరణి సేవలను సీఎస్ సోమేష్ కుమార్ 2020, అక్టోబర్ 02వ తేదీ సోమవారం ప్రారంభించారు. ధరణి సేవల ప్రక్రియను అధికారులకు వివరించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమయ