Home » Medchal Robbery
మేడ్చల్ లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు, అందునా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న నగల షాపులో చోరీకి పక్కా స్కెచ్ వేశారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు హల్ చల్ చేస్తున్నాయనే వార్తలతోనే నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు పట్టపగలే దోపిడీకి తెగబడటంతో మరింత హడలిపోతున్నారు.