-
Home » Media running kangaroo courts
Media running kangaroo courts
CJI NV Ramana : మీడియాపై సీజేఐ ఎన్వీ రమణ తీవ్ర అసహనం..డిబేట్లతో జడ్జీలు కూడా ఇవ్వలేని తీర్పులిచ్చేస్తోంది అంటూ విమర్శలు
July 23, 2022 / 03:19 PM IST
మీడియాపై సీజేఐ ఎన్వీ రమణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏదోక ఎంజెండా పెట్టుకుని డిబేట్లు పెట్టి అనుభవం ఉన్న న్యాయమూర్తులు కూడా ఇవ్వలేని తీర్పులిచ్చేస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎన్వీ రమణ.