Home » MediaTeK
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి రెనో 8 సిరీస్ వస్తోంది. భారత మార్కెట్లో ఒప్పో రెనో 8 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్ అయింది.
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. Vivo Y5s స్మార్ట్ ఫోన్. భారీ 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో పాటు ట్రిపుల్ కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇటీవలే వివో Y సిరీస్ నుంచి Vivo Y19 మోడల్ ప్రవేశపెట్టింది. వివో Y5s లో MediaTeK హ�