Home » medical administrators
Covid threat in Tirupati : ఏడుకొండలపై తిరుమల వెంకన్న దర్శనం సరే.. కానీ భక్తులు మాత్రం కోవిడ్ రూల్స్‌ని గాలికొదిలేస్తున్నారు. శ్రీవారి దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో నిబంధనలకు ఎగనామం పెడుతున్నారు. భక్తుల అత్యుత్సాహం కొండపై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. త్వరలో �