Home » Medical Body
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లెక్కల ప్రకారం.. (ఢిల్లీలో ఉన్న వారితో కలిపి) 420 డాక్టర్లు కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది.
దిక్కుమాలిన కరోనా..బారిన పడి. డాక్టర్లు కూడా చనిపోతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో చనిపోతున్నారని తెలుస్తోంది. డాక్టర్ల మరణాలకు సంబంధించి...ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వివరాలు వెల్లడించింది.
కరోనా వైరస్ సోకిన రోగులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వైద్యులు మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో 196 మంది వైద్యులు మరణించారని, ఈ విషయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోకస్ పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కోరింది. ఈ మేరకు ఓ