medical progress

    కేన్సర్ డే : గుర్తిద్దాం..జయిద్దాం

    February 4, 2019 / 02:34 AM IST

    హైదరాబాద్ :  ఫిబ్రవరి 04వ తేదీ…కేన్సర్ డే..ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమౌతున్న ముఖ్యరోగాల్లో కేన్సర్ ఒకటి. ప్రముఖుల నుండి సామాన్యుల వరకు దీని బారిన పడుతున్నారు. అందులో కొంతమంది కేన్సర్‌ని జయిస్తున్నారు. మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్ మస�

10TV Telugu News