-
Home » medical student Manikanth Reddy
medical student Manikanth Reddy
Manikanth Reddy : ఫిలిప్పీన్స్ లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
April 23, 2023 / 04:22 PM IST
కొడుకు మృతి చెందిన వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఫిలిప్పీన్స్ దేశం నుండి స్వస్థలానికి మృతదేహాన్ని తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.