Home » medical treatment
బాలీవుడ్ నటుడు ధర్మేంద్రను కొడుకు, నటుడు సన్నీ డియోల్ చికిత్స కోసం యూఎస్ తీసుకెళ్లారంటూ వార్తలు వచ్చాయి. అయితే సన్నీ డియోల్ తండ్రి ధర్మేంద్ర, తల్లి ప్రకాష్ కౌర్‌లతో హాలీ డే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నట్లు వారి సన్నిహితులు స్పష్టం చేసారు.
డిజిటల్ హెల్త్ మిషన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రతి పౌరుడికి ప్రత్యేక నెంబర్ తో వైద్య కార్డులు అందించనుంది.
అక్రిడేషన్ ఉన్నా లేకున్నా కొవిడ్-19 బారిన పడిన జర్నలిస్టులందరికీ రాష్ట్రప్రభుత్వం తరపున ఉచిత వైద్యం అందించనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు.
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్‌కు క్యాన్సర్ మూడో దశలో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంజయ్‌కు వైద్యు�