Home » medically prescribed
ప్రేమ అనేది ఒక మెడిసిన్ లాంటిది. రెండు మనస్సుల మధ్య వారధిలా నిలుస్తుంది ప్రేమ. అదే ప్రేమ విడిపోయిన ఎన్నో బంధాలను తిరిగి దగ్గర చేస్తుంది. మానసిక వేదనను దూరం చేస్తుంది.. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. కొంతకాలంగా, �