Home » Medicine From The Sky
దేశంలో తొలిసారిగా ఆకాశమార్గాన డ్రోన్లతో ఔషధాల పంపిణీ ప్రయోగానికి తెలంగాణ వేదికైంది. మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టును వికారాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది.
తెలంగాణ సరికొత్త రికార్డు క్రియేట్ చేయటానికి రెడీ అయ్యింది. మారుమూల అటవీప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ ను డ్రోన్లతో తరలించనుంది.మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు ద్వారా..