-
Home » Meena Jewelers
Meena Jewelers
Meena Jewelers : హైదరాబాద్ మీనా జ్యువెలర్స్ పై మూడు సీబీఐ కేసులు నమోదు
March 17, 2022 / 03:51 PM IST
ఎస్బీఐ ఆధ్వర్యలోని కన్సార్టియం నుంచి రూ. 364.2 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారని సీబీఐ అంటోంది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కంపెనీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది.