-
Home » Meena second marriage
Meena second marriage
ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్నా.. పెళ్లి నాతోనే అనేవారు.. మీనా ఎమోషనల్ కామెంట్స్
September 16, 2025 / 06:31 AM IST
మీనా.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం(Meena) లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.