Home » Meenaakshi Chaudhary Photos
ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా పట్టుచీరలో, ఆభరణాలతో మెరుస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా ఇలా పట్టు చీరలో వయ్యారాలు పోతూ ఫోజులిచ్చింది.