Home » Meenakshi Chaudhary Photos
మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్ గా వస్తున్న మూవీ అనగనగా ఒక రాజు. తాజాగా ఈ సినిమా నుంచి భీమవరం బాల్మ అనే పాటను విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో ఎల్లో కలర్ డ్రెస్ లో మీనాక్షి లుక్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. మీరు కూడా చూసేయండి.
గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరగగా హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇలా చీరలో మిలమిల మెరిపించింది.
మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్న 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు గుంటూరులో గ్రాండ్ గా జరిగింది.
స్టార్ హీరోల పక్కన క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి.. తాజాగా చీర పరువాలతో అభిమానులను ఫిదా చేస్తున్నారు.
సౌత్ లో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి.. సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో కూడా తెగ సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ.. బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీతో మైమరపిస్తుంది.
అందాల భామ మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అయ్యిపోయింది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో తన శారీ ఫోటోషూట్ షేర్ చేసింది. ఆ పిక్స్ లో మీనాక్షి మెస్మరైజింగ్ లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజెన్స్.
టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇక గ్యాప్ దొరికినప్పుడల్లా ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేసే ఈ భామ.. తాజాగా కాటుక కళ్ళతో మాయ చేస్తుంది.
ఈ ఏడాది SIIMA-సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో మీనాక్షి చౌదరి రెడ్ డ్రెస్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది.
దక్షణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే SIIMA-సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్.. 2023 గాను సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్ లో జరగనుంది. ఇందుకు సంబంధించిన ప్రెస్ మీట్ లో నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. హీరో రానా దగ్గు�
అందాల భామ మీనాక్షి చౌదరి.. తెలుగు వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. దీంతో ఈ భామ మంచి హుషారు మీద ఉంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా గులాబీ రంగు శారీలో మెస్మరైజింగ్ లుక్స్ తో మనసు దోచుకుంటుంది.