Meenakshi Chaudhary saree photos

    మీనాక్షి చౌదరి చీర పరువాలు..

    November 21, 2023 / 10:15 PM IST

    స్టార్ హీరోల పక్కన క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి.. తాజాగా చీర పరువాలతో అభిమానులను ఫిదా చేస్తున్నారు.

    శారీలో మీనాక్షి చౌదరి మెస్మరైజింగ్ లుక్స్..

    October 10, 2023 / 03:09 PM IST

    అందాల భామ మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అయ్యిపోయింది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో తన శారీ ఫోటోషూట్ షేర్ చేసింది. ఆ పిక్స్ లో మీనాక్షి మెస్మరైజింగ్ లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజెన్స్.

    Meenakshi Chaudhary : గులాబీ శారీలో మనసు దోచుకుంటున్న మీనాక్షి చౌదరి..

    July 30, 2023 / 04:34 PM IST

    అందాల భామ మీనాక్షి చౌదరి.. తెలుగు వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. దీంతో ఈ భామ మంచి హుషారు మీద ఉంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా గులాబీ రంగు శారీలో మెస్మరైజింగ్ లుక్స్ తో మనసు దోచుకుంటుంది.

10TV Telugu News