Home » Meenakshi Chaudhary Sushanth marriage
స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ అమ్మడు హీరోయిన్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.