Home » Meenakshii Chaudhary Photos
హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఇలా క్లోజ్ లుక్స్ తో హాట్ హాట్ ఫోటోలని షేర్ చేసింది.
తెలుగు సినిమాతోనే ఎంట్రీ ఇచ్చి వరుసగా తెలుగులో సినిమాలతో బిజీ అయింది హర్యానా భామ మీనాక్షి చౌదరి. తాజాగా ఇలా వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ లో క్యూట్ ఫొటోషూట్ తో అలరిస్తుంది.
ఖిలాడీ, హిట్ 2 లాంటి సినిమాలతో మెప్పించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ముంబై వెళ్లగా అక్కడి వీధుల్లో తిరుగుతూ ఫొటోలు పోస్ట్ చేసింది.
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి.. ‘హిట్ 2’, ‘ఖిలాడి’ మూవీస్లో హీరోయిన్గా నటిస్తుంది..