Meera Jasmine latest Photos

  • మీరా జాస్మిన్ మెస్మరైజింగ్ లుక్స్..

    December 24, 2023 / 09:19 PM IST

    సెకండ్ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన మీరా జాస్మిన్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నారు. ఈక్రమంలోనే వరుస ఫోటోషూట్స్ తో సందడి చేస్తున్నారు. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో మెస్మరైజింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు.

  • మీరా జాస్మిన్ క్యూట్ క్యూట్ పిక్స్..

    October 27, 2023 / 07:51 PM IST

    ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్.. ఈమధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ అయ్యింది. అదిరిపోయే ఫోటోషూట్స్ తో వావ్ అనిపిస్తుంది. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది.

google preferred
10TV Telugu News