Home » meeseva
mee seva centers Flood victims : వరద సాయం కోసం జనం అల్లాడుతున్నారు. తెల్లవారు జామునుంచే మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. కిలో మీటర్ల మేర బారులు తీరారు. సర్వర్లు పనిచేయడం లేదంటూ పలుచోట్ల మీసేవా కేంద్రాలు మూతబడ్డాయి. అప్లికేషన్లు ఇచ్చి వెళ్లిపోవాలంట�