-
Home » MeeSeva centers
MeeSeva centers
తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్.. కొత్త రూల్స్ ఇవే..
June 18, 2026 / 06:22 PM ISTTelangana Meeseva : ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. మీసేవా కేంద్రంలో ఏదైనా సర్టిఫికెట్ లేదా సేవ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇకనుంచి మీకు చేతికి కాగితపు రశీదు ఇవ్వరు.