Home » Meet Cute Movie
నాని హీరోగా అందర్నీ అలరిస్తున్న సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా అంటూ నిర్మాణ సంస్థని స్థాపించి పలు సినిమాలని కూడా తెరకెక్కిస్తున్నాడు నాని. నాని సోదరిగా దీప్తి అందరికి పరిచయమే. గతంలోనే ఓ షార్ట్ ఫిలింతో అందర్నీ మెప్పించింది......................
నాని తన అక్క దీప్తిని డైరెక్టర్గా పరిచయం చేస్తూ.. ‘మీట్ క్యూట్’ అనే ఇంట్రెస్టింగ్ మూవీ మొదలుపెట్టారు..