Mega and Allu families'

    నిహారిక మ్యారేజ్ : చిరు ఫ్యామిలీ స్టెప్పులు

    December 9, 2020 / 08:04 AM IST

    Niharika Marriage : మెగా డాటర్‌ నిహారిక మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. 2020, డిసెంబర్ 09వ తేదీ బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక వివాహం జరగనుంది. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ హోటల్‌లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకోబోతోంది నిహారిక. ఇప్ప�

10TV Telugu News