Home » Mega Fans Meet in Hyderabad
వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్, రిలీజ్, థియేటర్స్ ఇష్యూ వంటి పలు అంశాలని చర్చించడానికి మెగా ఫ్యాన్స్ ఆదివారం నాడు హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ, నాగబాబు, నిర్మాత రవి పాల్గొన్నారు.