mega hero ram charan watch

    Ram Charan Watch: బాప్‌రే.. చెర్రీ‌ వాచ్‌ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

    April 10, 2021 / 04:34 PM IST

    మెగా వారసుడు రామ్ చరణ్ కాస్త విలాసవంతంగా బ్రతుకుతాడని పేరున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ధరించిన వాచ్ మోడల్, దాని ధర ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ ఎక్కడకి వెళ్లినా ఇదే వాచ్ ధరించి కనిపిస్తున్నారు

10TV Telugu News