Home » Mega multi starer
తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు అజిత్, విజయ్. దాదాపుగా ఒకేసారి స్టార్ డమ్ దక్కించుకున్న ఈ హీరోల అభిమానులు ఎక్కడ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరి హీరోల సినిమాలు వస్తున్నాయంటే.. అభిమాన సంఘాలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.