mega Opposition

    ప్రత్యామ్నాయ కూటమి : కోల్‌కతాలో బాబు ఫుల్ బిజీ

    January 19, 2019 / 06:50 AM IST

    ఢిల్లీ : 2019 లోక్ సభ ఎన్నికల లోపు ఏ ఫ్రంట్ ఏర్పడుతుంది ? ఏ ఫ్రంట్ ముందుకొస్తుందో తెలియదు కానీ..తమ తమ ఫ్రంట్‌లు ఏర్పడాలని..పలువురు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల చంద్రులు…ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించేశారు కూడా. నాన్ కాంగ్రెస్ 

10TV Telugu News