Home » Mega Princess
మెగా ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. చిరంజీవి(Chiranjeevi) కుటుంబంలో మూడో తరం అడుగిడింది. మెగాపవర్ స్టార్ రామ్చరణ్(Charan)- ఉపాసన(Upasana) దంపతులు తల్లిదండ్రులు అయ్యారు.
లిటిల్ మెగా ప్రిన్సెస్కు స్వాగతం పలికిన చిరంజీవి
ఆడపిల్ల పుట్టడం అపురూపం.. మంచి ఘడియల్లో పాప జన్మించింది
మెగా వారసురాలిని చూసుకున్న మెగాస్టార్ ఆ సంతోషాన్ని మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. చరణ్ కెరీర్లో ఎదుగుదల, వరుణ్ ఎంగేజ్మెంట్ పాప జాతకం వల్లే..
మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనించారు. మరి ఆ మెగా వారసురాలికి ఎవరి పోలికలు వచ్చాయి..? మెగాస్టార్ ఏమి చెప్పారు..?
రామ్ చరణ్ అండ్ ఉపాసన మెగా వారసురాలుకి ఆహ్వానం పలికారు. ఇక మెగా ప్రిన్సెస్ ఎంట్రీ గురించి చిరంజీవి, ఎన్టీఆర్ ఏమి ట్వీట్ చేశారో తెలుసా?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారు జామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఉపాసనకు రేపే డెలివరీ జరగనుంది. దీంతో ఉపాసన, చరణ్ హాస్పిటల్ కి చేరుకున్నారు.