-
Home » Mega154 Teaser Glimpse Released
Mega154 Teaser Glimpse Released
Mega154: మెగా154 నుంచి ముందుగానే పేలిన దీపావళి టపాసు.. టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్..
October 23, 2022 / 05:48 PM IST
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న మెగా154 సినిమా సంక్రాంతికి రాబోతోంది. రేపు ఈ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నారు. కాగా రేపు రిలీజ్ చేసే ఖచ్చితమైన సమయాన్ని ప్రకటిస్తూ నేడు ఒక టీజర్ గ్లిం�