Home » Megahero
తోటి హీరోయిన్లతో పోలిస్తే తమన్నా తెలివిగా కెరీర్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళు. అయినా ఇప్పటికీ కుర్ర హీరోలతో కూడా జోడీ కడుతుంది. మరోవైపు సోలో సినిమాలు.. వెబ్ సిరీస్లు, టీవీ షోస్ అంటూ క్షణం తీరిక లేకుండా గ�