Home » Megan Troutwine
Woman Brain Tumour : అమెరికాకు చెందిన మేగాన్ ట్రౌట్వైన్ అనే మహిళ న్యూయార్క్ సందర్శన సమయంలో సెల్ఫీ తీసుకుంటుండగా విచిత్రమైన మార్పును గమనించింది. వెంటనే వైద్యున్ని సంప్రదించగా అది బ్రెయిన్ ట్యూమర్ అని నిర్ధారణ అయింది.