Home » megastar next movie
'గాడ్ ఫాదర్', 'భోళాశంకర్' సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఇవే కాక యంగ్ డైరెక్టర్ బాబీ సినిమా కూడా త్వరలో ప్రారంభమవనుంది. మెగాస్టార్ తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పినట్టు సమాచారం.