Home » Megha Agarwal
స్వచ్చమైన మనస్సు..ముద్దు ముద్దుగా పలికే మాటలు..వారి చిరునవ్వు..వారు చేసే చిలిపి చేష్టలు ఎంతో ముద్దుగా అనిపిస్తుంటాయి. కదా. అమాయకత్వంతో కూడిన వారి చూపులు ఇట్టే ఆకట్టుకుంటాయి. మూడు సంవత్సరాల చిన్నారి చేసిన కూని రాగాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున�