-
Home » Megha Akash Bachelor Party
Megha Akash Bachelor Party
శ్రీలంకలో హీరోయిన్ మేఘ ఆకాష్ బ్యాచిలర్ పార్టీ సెలబ్రేషన్స్..
September 4, 2024 / 01:29 PM IST
హీరోయిన్ మేఘ ఆకాష్ ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి శ్రీలంకలో బ్యాచిలర్ పార్టీ సెలబ్రేట్ చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.