Home » Megha Akash Photos
హీరోయిన్ మేఘ ఆకాష్ తాజాగా వికటకవి సిరీస్ ప్రమోషన్స్ లో ఇలా నీలిరంగు చీరలో కనిపించి అలరించింది.
హీరోయిన్ మేఘా ఆకాష్ త్వరలో వికటకవి సిరీస్ తో రానుంది. ఆ సిరీస్ పీరియాడిక్ కావడంతో ఇలా వింటేజ్ లుక్స్ తో చీరలో అలరిస్తూ స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది.
తాజాగా ఈ కొత్త జంట హనీమూన్ కి వెళ్లారు.
హీరోయిన్ మేఘ ఆకాష్ వివాహం విష్ణు అనే వ్యక్తితో నిన్న చెన్నైలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
తాజాగా నేడు మేఘ ఆకాష్ పెళ్లి విష్ణుతో ఘనంగా జరిగింది.
హీరోయిన్ మేఘ ఆకాష్ ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి శ్రీలంకలో బ్యాచిలర్ పార్టీ సెలబ్రేట్ చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ మేఘ ఆకాష్ తాజాగా ఓ సినిమా ఈవెంట్లో ఇలా వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా కనిపించి మెరిపించింది.
మేఘా ఆకాష్ హీరోయిన్ గా 'స:కుటుంబానాం' అనే కొత్త మూవీ నేడు పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్ లో మేఘా సింపుల్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకుంది.
మేఘ ఆకాష్ నటించిన మను చరిత్ర సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఇలా బ్లాక్ శారీలో మెరిపించింది.
రవితేజ మెయిన్ లీడ్ లో రాబోతున్న రావణాసుర సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ మేఘ ఆకాష్ ఇలా రెడ్ డ్రెస్ లో అలరించింది.