Home » Megha Akash poses in jeans wear
లై, చల్ మోహన్ రంగా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన 'మేఘా ఆకాష్'.. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ మంచి ఆఫర్లు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. రవితేజ 'రావణాసుర' సినిమాలోను నటిస్తుంది. ఒకపక్క వరుస